Surprise Me!

మా తమ్ముడు Jr NTR తో సినిమా చేస్తా.. *Press Meet | Telugu FilmiBeat

2023-02-09 7,960 Dailymotion

నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అమిగోస్. రాజేంద్ర రెడ్డి తెరకెక్కించారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. హీరోయిన్ గాఅషిక రంగనాథన్ నటించారు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Amigos Pre Release Press Meet

#Amigos
#AmigosPreRelesePressMeet
#KalyanRam
#AshikaRangaNath
#MythriMovieMakers
#FilmiBeat

Buy Now on CodeCanyon